కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీలతద) మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 08
(యూఆర్- 05, ఎస్సీ-01, ఓసీసీ-01, ఈడబ్ల్యూఎస్-01)
అర్హత: టెన్త్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000- రూ.56,900.
వయోపరిమితి: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీ: 04/04/2026.
Website:https://iicb.res.in/