Published on Nov 18, 2025
Walkins
సీఎస్‌ఐఆర్‌ ఐఐసీబీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు
సీఎస్‌ఐఆర్‌ ఐఐసీబీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (ఐఐసీబీ)  కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 15

వివరాలు: 

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 07

సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 03

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 01

ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3: 02

ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-2: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, మెడికల్‌ పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టులకు 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: 20, 21.11.2025.

వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఐఐసీబీ, జబల్‌పుర్‌ క్యాంపస్‌, కోల్‌కతా.

Website:https://iicb.res.in/