చండీగఢ్‌లోని సీఎస్‌ఐఆర్- ఇన్‌సట్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాల్ టెక్నాలజీ ( సీఎస్ఐఆర్-ఐఎంటీ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సైంటిస్ట్- గ్రేడ్-4: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 జూన్ 4వ తేదీ నాటికి 32 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.67,700 - రూ.2,08,700.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్ 4.