Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 27, 2026
Government Jobs
సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ అసోసియేట్‌ పోస్టులు
సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ అసోసియేట్‌ పోస్టులు

భువనేశ్వర్‌లోని సీఎస్ఐఆర్- ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్‌ అండ్‌ మెటీరియల్‌ టెక్నాలజీ ప్రాజెక్ట్ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13

వివరాలు:

ప్రాజెక్ట్ అసోసియేట్‌-1: 10

సీనియర్‌ ప్రాజెక్ట్ అసోసియేట్‌: 01

ప్రాజెక్ట్ అసోసియేట్‌-2: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రాజెక్ట్ అసోసియేట్‌ 35 ఏళ్లు; సీనియర్‌ ప్రాజెక్ట్ అసోసియేట్‌ 40 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్‌-1కు రూ.25,000; ప్రాజెక్ట్ అసోసియేట్‌-రూ.28,000; సీనియర్‌ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 08.03.2026.

ఇంటర్వ్యూ తేదీ: 18.03.2026.

Website: https://www.immt.res.in/