సీఎస్ఐఆర్- నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) హైదరాబాద్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్): 12
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2026 జనవరి 5వ తేదీ నాటికి 25 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.35,973.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 5.