బెంగళూరులోని సీఎస్‌ఐఆర్- నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ (సీఎస్‌ఐఆర్-ఎన్‌ఏల్) డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 30
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, ఎంఈ, ఎంటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 ఏప్రిల్ 3వ తేదీ నాటికి 32 ఏళ్లు నిండి ఉండాలి
జీతం: నెలకు 67,700 - రూ.2,08,700.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03-04-2025.