Published on Jan 7, 2026
Government Jobs
సీఎస్ఐఆర్- ఎన్‌ఎంఎల్‌లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు
సీఎస్ఐఆర్- ఎన్‌ఎంఎల్‌లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు

ఝార్ఖండ్‌లోని సీఎస్ఐఆర్- నేషనల్‌ మెటలార్జికల్‌ లెబొరేటరీ (ఎన్‌ఎంఎల్‌), జంషెడ్పూర్‌ తాత్కాలిక ప్రాతిపదికన మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 22

అర్హత: టెన్త్‌, ఐటీఐ ఉత్తర్ణత ఉండాలి.

వేతనం: నెలకు రూ.18,000 - రూ.56,000.

వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 06.02.2026.

Website:https://nml.res.in/temporary-career-lists