ఝార్ఖండ్‌లోని సీఎస్ఐఆర్- నేషనల్ మెటలార్జికల్ లెబొరేటరీ, జంషెడ్పూర్ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్, అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 66
వివరాలు:
1. ప్రాజెక్ట్ అసిస్టెంట్-I: 08
2. ప్రాజెక్ట్ అసిస్టెంట్-II: 15
3. ప్రాజెక్ట్ అసోసియేట్-I: 33
4. ప్రాజెక్ట్ అసోసియేట్-II: 09
5. ప్రాజెక్ట్ సైంటిస్ట్-1: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ అసిస్టెంట్-Iకు రూ.18,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్-IIకు రూ.20,000; ప్రాజెక్ట్ అసోసియేట్-Iకు రూ.25,000; ప్రాజెక్ట్ అసోసియేట్-IIకు రూ.28,000; ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కు రూ.56,000.
వయోపరిమితి: ఇంటర్వ్యూ నాటికి 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ. 46,800; జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.35,000.
ఇంటర్వ్యూ తేదీలు: 03, 04, 05.12.2025.