Published on Mar 7, 2025
Walkins
సీఎస్ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్ టెక్నాలజీలో పోస్టులు
సీఎస్ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్ టెక్నాలజీలో పోస్టులు

హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్‌-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు అసోసియేట్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 11

వివరాలు:

1. ప్రాజెక్టు అసోసియేట్-1: 01

2. సీనియర్ ప్రాజెక్టు ఆసోసియేట్: 02

3. ప్రాజెక్టు అసోసియేట్‌-2: 04

4. ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్‌-3: 03

5. ప్రాజెక్టు అసిస్టెంట్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, బీటెక్‌, ఎంటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 20 మార్చి 2025 తేదీ నాటికి సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు నిండి ఉండాలి. 

జీతం: నెలకు సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ.42,000, ప్రాజెక్టు అసోసియేట్-2కు రూ.28,000, ప్రాజెక్టు అసిస్టెంట్‌కు రూ.20,000, ప్రాజెక్టు అసోసియేట్-1కు రూ.25,000, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-3కు రూ.28,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 20

వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ, హదరాబాద్‌-500007.

Website:https://www.iict.res.in/HOME