తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని సీఎస్‌ఐఆర్- సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎల్‌ఐఆర్) జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వివరాలు:
జూనియర్ స్టెనోగ్రాఫర్: 01
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 06
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 06
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, 10+2/ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు జూనియర్ స్టెనోగ్రాఫర్ రూ.53,628; జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు 39,545; ఎంటీఎస్‌కు రూ.35,973. వయోపరిమితిజూనియర్ స్టెనోగ్రాఫర్ 27 ఏళ్లు; జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు; ఎంటీఎస్‌కు 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్విస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 02-03-2026.
Website:https://www.clri.org/