Published on Nov 17, 2025
Internship
సీఎఫ్‌టీఆర్‌ఐ, మైసూరులో రిసెర్చ్‌ ఇంటర్న్‌ పోస్టులు
సీఎఫ్‌టీఆర్‌ఐ, మైసూరులో రిసెర్చ్‌ ఇంటర్న్‌ పోస్టులు

మైసూరులోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన ఇంటర్న్‌షిప్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు: 

రిసెర్చ్‌ ఇంటర్న్‌: 10 ఖాళీలు

వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: సంబంధిత విభాగాల్లో ఎంఎస్సీ లేదా బీటెక్‌ ఉత్తీర్ణత.

స్టైపెండ్‌: నెలకు రూ.24,000.

వయోపరిమితి: 28.11.2025 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2025.

website:https://www.cftri.res.in/