Published on Jan 24, 2025
Government Jobs
సీఎంపీఎఫ్‌ఓలో గ్రూప్‌ - సి పోస్టులు
సీఎంపీఎఫ్‌ఓలో గ్రూప్‌ - సి పోస్టులు

కోల్ మైన్స్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్‌ఓ) గ్రూప్ - సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 115

వివరాలు:

1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 11

2. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్: 104

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 18 - 27 ఏళ్లు. 

జీతం: నెలకు రూ.28,000.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15-02-2025.

Website:https://cmpfo.gov.in/