Published on Sep 23, 2024
Walkins
సీఎంఈఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ పోస్టులు
సీఎంఈఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ పోస్టులు

పశ్చిమ్‌ బెంగాల్‌ దుర్గాపూర్‌లోని సెంట్రల్ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య‌: 74.

వివరాలు:

ప్రాజెక్ట్ అసోసియేట్-I

ప్రాజెక్ట్ అసోసియేట్-I/ ప్రాజెక్ట్ అసోసియేట్-II

ప్రాజెక్ట్ జేఆర్‌ఎఫ్‌/ ప్రాజెక్ట్ అసోసియేట్-I

ప్రాజెక్ట్ జూనియర్ రిసెర్చ్‌ ఫెలో

ప్రాజెక్ట్ జూనియర్ రిసెర్చ్‌ ఫెలో/ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో

సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్/ ప్రాజెక్ట్ అసోసియేట్-I

ప్రాజెక్ట్ అసోసియేట్-II

ప్రాజెక్ట్ అసిస్టెంట్-II

ప్రాజెక్ట్ అసోసియేట్-II/ ప్రాజెక్ట్ అసోసియేట్-I

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంఎస్సీ, యూజీసీ నెట్‌, గేట్‌ స్కోరు, పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం తదితర అర్హతలు ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 30-09-2024, 01-10-2024.

వేదిక: సీఎస్‌ఐఆర్ - సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, మహాత్మా గాంధీ అవెన్యూ, దుర్గాపూర్, పశ్చిమ్‌ బెంగాల్.

Website:https://www.cmeri.res.in/