పశ్చిమబెంగాల్, దుర్గాపుర్‌లోని సీఎస్‌ఐఆర్- సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
వివరాలు:
ప్రాజెక్ట్ అసిస్టెంట్-II: 03
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III: 01
ప్రాజెక్ట్ అసోసియేట్-I: 01
ప్రాజెక్ట్ అసోసియేట్-II: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేట్, ఎంఎస్సీఉత్తీర్ణతతో పాటు సంబంధిత సర్టిఫికేట్ ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.20,000; ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌కు రూ.28,000; ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ. 35,000.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ: 21.01.2026.
వేదిక: సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఎంజీ అవెన్యూ, దుర్గాపూర్.
Website:https://www.cmeri.res.in/