Published on Dec 23, 2025
Government Jobs
సీఎంఈఆర్‌ఐలో టెక్నీషియన్‌ పోస్టులు
సీఎంఈఆర్‌ఐలో టెక్నీషియన్‌ పోస్టులు

పశ్చిమబెంగాల్‌, దుర్గాపుర్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఈఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

టెక్నీషియన్‌-I (గ్రూప్‌-2): 20 

ట్రేడులు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌/మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, డిజిటల్‌ ఫోటోగ్రఫీ.

అర్హత: టెన్త్‌, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సర్టిఫికేట్‌ ఉండాలి.

జీతం: నెలకు రూ.37,000 

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 21.01.2026.

Website:https://www.cmeri.res.in/