Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 27, 2025
Current Affairs
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌
  • భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రజాస్వామ్యం, ఎన్నికల సహాయ అంతర్జాతీయ సంస్థ (ఐఐడీఈఏ) అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. 2026 సంవత్సర కాలంలో జరిగే కౌన్సిల్‌ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహిస్తారని ఎన్నికల సంఘం 2025, నవంబరు 26న తెలిపింది. 
  • డిసెంబరు 3న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరగనున్న ఐఐడీఈఏ సభ్యదేశాల సమావేశంలో ఆయన అధ్యక్ష పదవిని స్వీకరిస్తారని తెలిపింది.