తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన సీఈసీఆర్‌ఐ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్- 01
ప్రాజెక్ట్ అసోసియేట్-I - 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ/ ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000; ప్రాజెక్ట్ అసోసియేట్-I పోస్టుకు రూ.25,000.
వయోపరిమితి: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు 40 ఏళ్లు; ప్రాజెక్ట్ అసోసియేట్-Iకు 35 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 19-06-2025.
వేదిక: సీఎస్‌ఐఆర్- సీఈసీఆర్ఐ, చెన్నై యూనిట్ తారామణి.