Published on Sep 24, 2024
Walkins
సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు
సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సీఎస్ఐఆర్‌- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 05

వివ‌రాలు:

సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ : 01

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II : 01

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I : 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుకు రూ.42,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-IIకు రూ.28,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ.25,000 నుంచి రూ.31,000.

ఇంటర్వ్యూ తేదీ: 01-10-2024.

వేదిక: సీఈసీఆర్‌ఐ, చెన్నై యూనిట్‌, సీఎస్‌ఐఆర్‌- మద్రాస్‌ కాంప్లేక్స్‌, తారామణి, చెన్నై.

Website:https://www.cecri.res.in/Default.aspx