Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సీఎస్ఐఆర్- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 13
వివరాలు:
ప్రాజెక్ట్ సైంటిస్ట్-II- 01
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్- 04
ప్రాజెక్ట్ అసోసియేట్-II-02
ప్రాజెక్ట్ అసోసియేట్-II/ ప్రాజెక్ట్ అసోసియేట్-I- 01
ప్రాజెక్ట్ అసోసియేట్-I: 02
ప్రాజెక్ట్ అసిస్టెంట్-II- 03
అర్హత: పోస్టును అనుసరించి సంబందిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుకు రూ.67,000; సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000; ప్రాజెక్ట్ అసోసియేట్-Iకు రూ.31,000; ప్రాజెక్ట్ అసోసియేట్-IIకు రూ.35,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్-IIకు రూ.20,000.
వయోపరిమితి: ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: 19, 20-11-2024.
వేదిక: సీఎస్‌ఐఆర్ మద్రాస్ కాంప్లేక్స్ (సీఎంసీ), తారామణి, చెన్నై.