కరైకుడిలోని సీఎస్ఐఆర్- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈసీఆర్‌ఐ).. సీఎస్‌ఐఆర్ జేఆర్‌ఎఫ్-గేట్ స్కీం ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్): 05 ఖాళీలు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ ఉండాలి.
వేతనం: నెలకు మొదటి రెండు సంవత్సరాలు రూ.37,000; మూడో ఏడాది రూ.42,000.
వయోపరిమితి: 10.04.2026 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు చివరి తేదీ: 07.04.2026.
ఇంటర్వ్యూ తేదీ: 10.04.2026.
వేదిక: సీఎస్‌ఐఆర్-సీఈసీఆర్‌ఐ, కరైకుడి.