రాజస్తాన్ పిలానీలోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈఈఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
1. ప్రాజెక్ట్ అసోసియేట్-I: 02
2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III/I: 02
3. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ (పీఏటీ/పీఏటీ-I/II): 03
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-Iకు ఏళ్లు 28 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 14-01-2026.
Website:https://www.ceeri.res.in/