Published on Feb 10, 2025
Walkins
సీఆర్‌పీఎఫ్‌లో వెటర్నరీ డాక్టర్‌ పోస్టులు
సీఆర్‌పీఎఫ్‌లో వెటర్నరీ డాక్టర్‌ పోస్టులు

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఆర్‌పీఎఫ్‌ సెక్టార్స్‌, యూనిట్స్‌, ఇన్‌స్టిట్యూషన్స్‌లో వెటర్నరీ వైద్యుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 15

వివరాలు:

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (వెటర్నరీ సైన్స్‌, యానిమల్‌ హస్బెండరీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 70 సంవత్సరాలు మించకూడదు.

రెమ్యునరేషన్: నెలకు రూ.75,000.

ఇంటర్వ్యూ తేదీ: 05-03-2025.

వేదిక: మణిపుర్‌, భువనేశ్వర్‌, రాంచీ, ఇంఫాల్‌, ఛత్తీష్‌గఢ్‌, నాగ్‌పుర్‌, బెంగళూరు, శ్రీనగర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ కాంపోజిట్ హాస్పిటళ్లలో.

Website:https://rect.crpf.gov.in/