హైదరాబాద్ సంతోష్‌నగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ (సీఆర్‌ఐడీఏ) నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రిసైలెంట్ అగ్రికల్చర్ (ఎన్ఐసీఉర్ఏ) ప్రాజెక్ట్ కింద సీనియర్ రిసెర్చ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
వివరాలు:
1. సీనియర్ రిసెర్చ్: 02
2. యంగ్ ప్రొఫెషనల్: 1
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ (ఎంటమాలజీ), బీఈ/బీటెక్, పీజీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు సీనియర్ రిసెర్చ్ పోస్టులకు రూ.31,000; యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు రూ.42,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేది: 04-11-2024.
వేదిక: క్రీడా, సంతోష్‌నగర్, సైదాబాద్ పోస్టు, హైదరాబాద్.
Website:https://www.icar-crida.res.in/