Published on Oct 2, 2024
Walkins
సీఆర్‌ఐడీఏలో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు
సీఆర్‌ఐడీఏలో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు

హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రై ల్యాండ్‌ అగ్రికల్చర్‌ (సీఆర్‌ఐడీఏ) యంగ్‌ ప్రొఫెషనల్‌  పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

వివ‌రాలు:

యంగ్‌ ప్రొఫెషనల్‌: 04 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ (అగ్రికల్చర్‌ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ.30,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేది: 18-10-2024.

వేదిక: క్రీడా, సంతోష్‌నగర్‌, సైదాబాద్‌ పోస్టు, హైదరాబాద్‌.

Website: https://www.icar-crida.res.in/