కోల్‌కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టు (ఎస్‌పీఎంపీకే) కమర్షియల్ డ్యూటీ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 17
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 1-04-2025 తేదీ నాటికి 35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ. 35,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ప్రొఫిసియెన్సి టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 16.
చిరునామా: సీనియర్ డిప్యూటీ సెక్రటరీ-2, శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్, కోల్‌కతా, 15వ స్ట్రాండ్ రోడ్ వద్ద, కోల్‌కతా - 700001.