Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 17, 2026
Current Affairs
శామ్‌సంగ్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒప్పందం
శామ్‌సంగ్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒప్పందం

దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ సీఅండ్‌టీ సంస్థకు 15 ఏళ్ల పాటు గ్రీన్‌ అమ్మోనియా సరఫరా చేసే నిమిత్తం 3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.27,500 కోట్ల) విలువైన ఒప్పందాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ అమ్మోనియా విభాగంలో చోటుచేసుకున్న భారీ ఒప్పందాల్లో ఒకటిగా ఇది నిలిచింది. 2028-29 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి గ్రీన్‌ అమ్మోనియా సరఫరాను రిలయన్స్‌ ప్రారంభించనుంది.

సాధారణంగా అమ్మోనియాను సహజ వాయువు ఉపయోగించి తయారు చేస్తుండగా.. గ్రీన్‌ అమ్మోనియాను పునరుత్పాదక విద్యుత్తు వాడి ఉత్పత్తి చేస్తారు.