హైదరాబాద్ ఇబ్రహింభాగ్‌లోని వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్/ నాన్‌టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
అసిస్టెంట్ (సీఎస్‌ఈ, ఐటీ, సివిల్ ఇంజినీరింగ్)
నాన్‌టీచింగ్: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (అల్యుమ్ని రిలేషన్ ఆఫీసర్, కంప్యూటర్ అసిస్టెంట్, సాఫ్ట్‌వేర్ డెవెలపర్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ (సివిల్).
అర్హతలు, అనుభవం, జీతం, దరఖాస్తు ఫాం, తదితర పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఈమెయిల్:careers@staff.vce.ac.in
దరఖాస్తులకు చివరి తేదీ: 12-1-2025
Website:https://www.vce.ac.in/