Published on Apr 23, 2025
Private Jobs
వాసిరెడ్డి వెంకటాద్రి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు
వాసిరెడ్డి వెంకటాద్రి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

1. ప్రొఫెసర్‌

2. అసోసియేట్ ప్రొఫెసర్‌

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, సీఎస్‌ఈలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 ఏప్రిల్ 29.

Website:https://www.vvitguntur.com/