వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్‌పుర్ వివిధ డివిజన్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 2865
వివరాలు:
1. జేబీపీ డివిజన్: 1136
2. బీపీఎల్ డివిజన్: 558
3. కోటా డివిజన్: 865
4. సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్ డివిజన్: 136
5. డబ్ల్యూఆర్‌ఎస్ కోటా డివిజన్: 151
6. హెచ్‌క్యూ/జేబీపీ: 19
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా బోర్డు నుంచి పదో తరగతి, ఇంటర్, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 ఆగస్టు 20వ తేదీ నాటికి 15 - 24 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.141. ఎస్సీ, ఎస్టీ, పడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.41.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 ఆగస్టు 30.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 29.
Website:https://wcr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,7,288,1391,2245