మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 316
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 101 పోస్టులు
2. టెక్నీషియన్ అప్రెంటిస్: 215 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత.
విభాగాలు: మైనింగ్ ఇంజినీరింగ్, మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్, మైన్ సర్వేయింగ్.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9000; టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.8000.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-10-2024.
Website:http://www.westerncoal.in/index1.php
Apply online:http://103.59.142.228:8081/Apprenticeship1/