Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 16, 2026
Current Affairs
విశ్వసనీయ సాంకేతిక కూటమి (టీటీఏ)
విశ్వసనీయ సాంకేతిక కూటమి (టీటీఏ)

జియో ప్లాట్‌ఫామ్స్, ఆంథ్రోపిక్, ఎరిక్‌సన్‌తో పాటు సెమీ కండక్టర్లకు క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు, అనుసంధానత అందించే రంగంలో సారూప్యత కలిగిన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయ సాంకేతిక కూటమి (టీటీఏ)ని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి. మ్యూనిచ్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికాల నుంచి 15 కంపెనీలు సరిహద్దులను దాటి పని చేయడానికి కలిసి రావడంతో ఈ కూటమి ప్రారంభమైంది. 

  • అనుసంధానత, క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు, సెమీ కండక్టర్ల నుంచి సాఫ్ట్‌వేర్, ఏఐ వరకు విశ్వసనీయ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఉమ్మడి సూత్రాల ఆధారంగా ఇది జరిగింది.