Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 28, 2026
Government Jobs
విశ్వేశ్వరయ్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు
విశ్వేశ్వరయ్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

 నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐఎన్‌టీ) నాన్‌ అకాడమిక్‌ పోస్టులైన లైబ్రేరియన్‌, సీనియర్‌ సైంటిఫిక్‌/టెక్నికల్‌ ఆఫీసర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌, జూనియర్‌ ఇంజినీరింగ్‌, సీనియర్‌ ఇంజినీరింగ్‌, టెక్నీషియన్‌ తదితర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 45

వివరాలు:

1. లైబ్రేరియన్: 01

2. సీనియర్‌ సైంటిఫిక్‌/టెక్నికల్‌ ఆఫీసర్‌: 02

3. సైంటిఫిక్‌/టెక్నికల్‌ ఆఫీసర్‌: 03

4. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌: 01

5. సూపరిటెండెంట్‌: 05

6. లైబ్రరీ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: 01

7. జూనియర్‌ ఇంజినీర్‌: 01

8. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 08

9. సీనియర్‌ అసిస్టెంట్‌: 02

10. సీనియర్‌ టెక్నీషియన్‌: 03

11. జూనియర్‌ అసిస్టెంట్‌: 03

12. టెక్నీషియన్‌: 10

13. ఆఫీస్‌ అటెండెంట్‌/ల్యాబ్‌ అటెండెంట్‌: 05

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్‌ డిగ్రీ,  బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ, ఉత్తర్ణతతో పాటు ఉద్యోగానుభం ఉండాలి.

జీతం: నెలకు రూ.18,000- రూ.1,44,200.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 01.03.2026.

Website: https://vnit.ac.in/