Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 29, 2026
Admissions
విశ్వేశ్వరయ్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎంబీఏ ప్రవేశాలు
విశ్వేశ్వరయ్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎంబీఏ ప్రవేశాలు

నాగ్‌పుర్‌లోని విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఎన్‌ఐటీ) అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

ఎంబీఏ (అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌): 20 సీట్లు 

అర్హత: బీఈ/బీటెక్‌ డిగ్రీ (సివిల్‌/మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌ లేదా బ్యాచిలర్‌ అర్కిటెక్చర్), బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తర్ణత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఫారమ్‌ను హార్డ్‌కాపీని వ్యక్తిగతంగా తేదా స్పీడ్‌ పోస్ట్‌/రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ద్వారా ఇన్‌స్టిట్యూట్‌కు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 13.02.2026.

Website:https://vnit.ac.in/mba-acm/