విశాఖ ఉక్కు కర్మాగారానికి నూతన సీఎండీగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్ నియమితులయ్యారు. ఐదుగురిని ఇంటర్వ్యూ చేసిన ఎంపిక కమిటీ 2026, మార్చి 14న ప్రభాకర్‌ను ఎంపిక చేసింది. ప్రభాకర్ ప్రస్తుతం నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.