ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లాలోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయం ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన అంగన్యాడీ హెల్పర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కొరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 53
వివరాలు:
అంగన్వాడీ హెల్పర్
డివిజన్ వారిగా ఖాళీలు:
1. భీమునిపట్నం: 11
2. పెందుర్తి: 21
3. విశాఖపట్నం: 21
అర్హత: అభ్యర్థులు తప్పని సరిగా 7వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2025 నాటికి 21 ఏళ్ల - 35 ఏళ్ల మధ్య ఉండాలి.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.7000.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంర్వ్యూ ఆధారాంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: అర్హత గల మహిళా అభ్యర్థులు సంబంధిత శిశు అభివృద్ధి పధకపు అధికారి కార్యాలయంకు ఆఫ్‌లైన్ లేదా నేరుగా దరఖాస్తు చివరి తేదీ నాటికి పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 14 -10-2025.