తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, మమునూరులోని పీఎంశ్రీ జవహార్ నవోదయ విద్యాలయలో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
పీజీటీ (ఐటీ/ కంప్యూటర్ సైన్స్)
టీజీటీ (ఇంగ్లిష్)
టీజీటీ (మ్యూజిక్)
కౌన్సెలర్
అర్హత: అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఎడ్, డీఎడ్, పీజీ సీటెట్ ఉత్తీర్ణత.
ఇంటర్వ్యూ తేదీలు: 31.01.2025
వేదిక: జేఎన్‌వీ క్యాంపస్, మమ్నూర్, వరంగల్ జిల్లా.