Published on Sep 27, 2024
Walkins
వరంగల్ కాటన్ కార్పొరేషన్‌లో ఫీల్డ్/ ఆఫీస్‌ స్టాఫ్ పోస్టులు
వరంగల్ కాటన్ కార్పొరేషన్‌లో ఫీల్డ్/ ఆఫీస్‌ స్టాఫ్ పోస్టులు

వరంగల్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

1. ఫీల్డ్ అసిస్టెంట్‌

2. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (జరరల్‌)

3. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌)

4. ఆఫీస్‌ స్టాఫ్‌ క్లర్క్‌ వర్క్‌ (గోడౌన్)

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి: 01.10.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: ఫీల్డ్ స్టాఫ్‌కు రూ.37,000; ఇతర పోస్టులకు రూ.25,500.

ఇంటర్వ్యూ తేదీ: 16-10-2024.

వేదిక: ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 2వ, 3వ అంతస్తు, లక్షీపురం, పాత గ్రైన్‌ మార్కెట్‌ దగ్గర, వరంగల్.

Website:https://cotcorp.org.in/