Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 28, 2026
Internship
వియ్‌ సోర్స్‌ యు కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు
వియ్‌ సోర్స్‌ యు కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

వియ్‌ సోర్స్‌ యు కంపెనీ ప్రజెంటేషన్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: వియ్‌ సోర్స్‌ యు

పోస్టు పేరు: ప్రజెంటేషన్‌ కన్సల్టెంట్‌ 

నైపుణ్యాలు: ఈమెయిల్‌ మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ అనాలిసిస్, ఎంఎస్‌-పవర్‌పాయింట్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్, స్టోరీటెల్లింగ్‌లొ నైపుణ్యం ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు రూ.11,000 - రూ.17,000. 

వ్యవధి: 3 నెలలు

దరఖాస్తు గడువు: 14-03-2026.

Website:https://internshala.com/internship/detail/work-from-home-presentation-consultant-internship-at-wesourceu1770869187