కేరళ ప్రభుత్వం 2025, మార్చి 20న సినియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ నియామకానికి చట్టం రూపొందించింది. ఇలాంటి చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది.
వయో వృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పునరావాసాలకై ఈ కమిషన్ పనిచేస్తుందని కేరళ ప్రభుత్వం పేర్కొంది.