Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 12, 2026
Current Affairs
వ్యవసాయంలో చరిత్రాత్మక వృద్ధి
వ్యవసాయంలో చరిత్రాత్మక వృద్ధి
  • 2014-15 నుంచి 2024-25 వరకు పదేళ్ల కాలంలో చరిత్రలో ఎన్నడూలేనంత వృద్ధిని వ్యవసాయ రంగం సాధించినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ఈ సమయంలో వ్యవసాయ రంగం సగటున 4.45% వృద్ధిరేటు నమోదు చేసిందని, ఇది గతంలో ఎన్నడూ లేదని తెలిపింది. ప్రపంచంలోని ప్రధాన వ్యవసాయ దేశాలతో పోలిస్తే ఇది అత్యధికమని తెలిపింది. చైనా సాధించిన 4.10% వృద్ధిరేటు కంటే ఇది అధికమని పేర్కొంది. 2015-16 నుంచి 2024-25 మధ్య ఏ ఒక్క ఏడాదీ ప్రతికూల వృద్ధి నమోదు కాలేదని తెలిపింది. 
  • మత్స్యరంగం 9% వృద్ధి సాధించింది. పంటలతో పోలిస్తే ఇది రెట్టింపునకంటే ఎక్కువ. 
  • అటవీ ఉత్పత్తుల వృద్ధి కూడా దాదాపు 4 శాతానికి చేరింది.