Published on Sep 27, 2024
Internship
వియ్‌మేక్‌ స్కాలర్స్‌లో బ్యాంకింగ్‌ ప్రీ-సేల్స్‌ పోస్టులు
వియ్‌మేక్‌ స్కాలర్స్‌లో బ్యాంకింగ్‌ ప్రీ-సేల్స్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని వియ్‌మేక్‌ స్కాలర్స్‌ కంపెనీ బ్యాంకింగ్‌ ప్రీ-సేల్స్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

పోస్టు: బ్యాంకింగ్‌ ప్రీ-స్కేల్స్‌

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌

నైపుణ్యాలు: బ్యాంకింగ్‌ ప్రీ-సేల్స్‌ లేదా సంబంధిత స్కిల్స్‌. 

స్టైపెండ్‌: నెలకు రూ.10,000.

వ్యవధి: 6 నెలలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌.

దరఖాస్తు చివరి తేదీ: 10-10-2024.

Website:https://internshala.com/internship/details/banking-pre-sales-internship-in-multiple-locations-at-wemakescholars1725947128