న్యూదిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్- ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన వ్యాప్‌కోస్ ప్రాజెక్టు పనుల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
వివరాలు:
1. ఎక్స్‌పర్ట్స్ (టీఎల్‌ఈ): 02
2. ఎక్స్‌పర్ట్స్ (ఎంఎల్‌ఈ)- 03
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పని ప్రదేశాలు: గుడ్‌గావ్, బీహార్, ఒడిశా, తెలంగాణ.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-03-2025.
చిరునామా: డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, వ్యాప్‌కోస్ లిమిటెడ్, 76-సీ, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, సెక్టార్-18, గుడ్‌గావ్.
Website:https://www.wapcos.co.in/