విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్), విశాఖపట్నం వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 28
వివరాలు:
విభాగాలు: న్యూరో సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్/క్రిటికల్ కేర్ మెడిసిన్, పల్మోనాలజీ, అనస్థీషియా, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన ఎంసీఐ/ఎన్‌ఎంసీ/డీసీఐ నుంచి పీజీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డీఎం/డీఎం/ఎంసీహెచ్)లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 14.05.2025 తేదీ నాటికి 42 నుంచి 52 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు బ్రాడ్ స్పెషాలిటీస్ పోస్టులకు రూ.92,000, సూపర్ స్పెషాలిటీస్ పోస్టులకు రూ.1,60,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750.
ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 29.
Website: https://apmsrb.ap.gov.in/msrb/