Published on Jan 8, 2026
Current Affairs
విద్యుత్‌ వాహనాల విక్రయాలు
విద్యుత్‌ వాహనాల విక్రయాలు

విద్యుత్‌ వాహన (ఈవీ) రిటెయిల్‌ అమ్మకాలు, 2025లో 22,70,107కు చేరాయి. 2024లో అమ్ముడైన  19.5 లక్షల ఈవీలతో పోలిస్తే, ఈ సంఖ్య 16.37% అధికమని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) పేర్కొంది. ముఖ్యంగా విద్యుత్తు కార్ల విక్రయాల్లో 77% వృద్ధి నమోదైంది.