Published on Sep 26, 2024
Current Affairs
వృద్ధిరేటు అంచనా 7%
వృద్ధిరేటు అంచనా 7%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) భారత వృద్ధి రేటు అంచనాను 7 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తెలిపింది. వ్యవసాయ దిగుబడులు మెరుగ్గా ఉండటం, అధిక ప్రభుత్వ వ్యయాలు లాంటివి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దన్నుగా నిలుస్తాయని తెలిపింది.