విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం విజయనగరం, పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07.
వివరాలు:
1. మెడికల్ ఆఫీసర్- డెంటల్: 01 పోస్టు
2. క్లినికల్ సైకాలజిస్ట్: 01 పోస్టు
3. అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు
4. డెంటల్ టెక్నీషియన్: 02 పోస్టులు
5. ఎర్లీ ఇంటర్‌వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 01 పోస్టు
6. ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టు
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ టెక్నీషియన్ కోర్సు, పీజీ, ఎంఫిల్, బీఈడీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 31-12-2024.
Website:https://vizianagaram.ap.gov.in/