హైదరాబాద్‌లోని విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రిసెర్చ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
1. ప్రొఫెసర్
2. అసోసియేట్ ప్రొఫెసర్
3. అసిస్టెంట్ ప్రొఫెసర్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, సీఎస్‌ఈ, సీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 ఏప్రిల్ 27.
వేదిక: లెమెన్‌రిడ్జ్ హోటల్స్, 37 అండ్ 46హెచ్‌ఐజీ-10, 6వ ఫేస్, కేపీ హెచ్‌బీ, కూకట్‌పల్లి, నెక్సస్ మాల్ దగ్గర, హైదరాబాద్, తెలంగాణ-500072.
సెల్: 9840850744, 8977283412.