గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనిర్సిటీ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ ఫైనాన్సియల్ ఆఫీసర్
జూనియర్ అసిస్టెంట్స్
సీనియర్ అసిస్టెంట్స్
జూనియర్ అకౌంటెంట్స్
అకౌంటెంట్స్
ల్యాబ్ టెక్నీషియన్స్ (ఫార్మసి)
అర్హత: అర్హత, జీతం, వయోపరిమితి తదతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లో చూడగలరు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా చేసుకోవాలి.
ఈమెయిల్: NTRecuirment@vignan.ac.in
చివరి తేదీ: 4.11.2025
Website:https://vignan.ac.in/newvignan/