బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నలాజికల్ మ్యూజియం (వీఐటీఎం) ఒప్పంద ప్రాతిపదికన ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్,వెల్డర్, ఎలక్ట్రికల్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తొంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
వివరాలు:
1. ఫిట్టర్ - 02
2. ఎలక్ట్రానిక్స్ - 02
3. వెల్డర్ -01
4. ఎలక్ట్రికల్ -01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.22,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబరు 27, 28.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
వేదిక: విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ & టెక్నలాజికల్ మ్యూజియం కస్తూర్బా రోడ్, బెంగళూరు 560 001.