Published on Oct 7, 2025
Government Jobs
వీఐటీఎం బెంగళూరులో ఉద్యోగాలు
వీఐటీఎం బెంగళూరులో ఉద్యోగాలు

బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నలాజికల్ మ్యూజియం (వీఐటీఎం)  ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 12

వివరాలు:

1. ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఏ -01

2. టెక్నీషియన్ ఏ - 06

3. ఆఫీస్ అసిస్టెంట్  -05

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఐటీఐ, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 25 ఏళ్ల -35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.885.ఎస్సీ,ఎస్టీ, మహిళా, పీడౠ్ల్యబీడీ అభ్యార్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: అక్టోబరు 20, 2025.

Website:https://www.vismuseum.gov.in/recruitment.php